Happy Ugadi Wishes in Telugu 2022: If you live in the states of Telangana and Andhra Pradesh, Ugadi is even more fun to celebrate. For any holiday, the most important thing is to make good wishes. Find the best wishes for New Year’s Eve in Telugu at the bottom of this page! The best Ugadi greetings can also be found in the form of images and greetings, so you can also get them. The best one is the one you should choose and send your best wishes to your friends and family.
Happy Ugadi Wishes in Telugu 2022
Happy Ugadi Quotes in Telugu 2022
జీవతం సకల అనుభూతుల సమ్మిశ్రమం – స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేక లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం.ఉగాది శుభాకాంక్షలు
తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుకువస్తుంది ఉగాది పర్వదినం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
వసంతం మీ ఇంట రంగవల్లులు ఆడాలి,కోకిల మీ ఇంటికి అతిధిగా రావాలి, కొత్త చిగురుల ఆశల తోరణాలు కట్టాలి.మీకు, మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు .
కాలం పరుగులో మరో మైలు రాయి ఈ కొత్తసంవత్సరం… ఈ సంవత్సరమంతా జయాలు కలగాలి సంతోషాలు పొంగలి ఉగాది శుభాకాంక్షలు.
ప్రకృతిని పులకరింప చేసేదే చైత్రం.. మనలను పలకరించేదే మన స్నేహం… షడ్రుచుల కలబోత మన బంధం.. అను భూతులతో నిత్య నూతనం.. ఉగాది శుభాకాంక్షలు.
జీవతం సకల అనుభూతుల సమ్మిశ్రమం స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకి లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం. ఉగాది శుభాకాంక్షలు