Inspirational Quotes in Telugu: Quotes in our life plays very prominent role. Sometimes a simple quote makes us feel energetic and sometimes it relaxes us from mental pressure. In some instances Even if any person is alone and worrying, Quotes help him to come out of the Problem. These lines are not just a meaningful words, they might inspire person and make him achieve great in his\her life.
A person must always be there for inspiring, motivating others. If anybody not their then Quotes does this job. The quote may be on the road side wall, or on paper or on bus, wherever it is doesn’t matter. It inspires many without knowing. Everyone in their’s life might get change by a simple quote. Here are some of the Inspiring Quotes presenting to you in telugu..
READ: KGF Dialogues Telugu lo
Inspirational Quotes in Telugu
- మేఘాలు అడ్డు పడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు.. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు.
- మీ జీవితం కోసం తమ జీవితాలను ధారపోసిన తల్లితండ్రుల చిరునవ్వు కోసం మీరు ఏంచేసినా తప్పు లేదు
- ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తే.. ఏదైనా సాధించగలం
- నేను గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తాను, ప్రయత్నిస్తూ గెలిచి తీరుతాను
- ఇష్టం లేని చదువు కష్టం.. చదువు లేని బతుకు నష్టం
- ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం.. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం
- విద్య నీడ లాంటిది, దానిని మననుంచి ఎవరూ వేరు చేయలేరు
- ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు.. ఉదాహరణగా నిలవడం కష్టం
- ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయాల్సిందే
- ఓటమి అనేది గెలవడానికి మరో అవకాశం లాంటిది
- గెలిచినా వాడు ఆనందంగా ఉంటాడు, ఒడిన వాడు విచారంగా ఉంటాడు, అవి రెండూ శాశ్వతం కాదని తెలిసిన వాడు నిత్యా సంతోషిగా ఉంటాడు
- విజయం అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే
- నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే, విజయం పది అడుగులు ముందుకు వస్తుంది
- జీవితంలో నీకు శత్రువులు ఎదురవుతున్నారంటే, వారు సాధించలేనిది నువ్వు సాధిస్తున్నావని అర్ధం
- జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవటం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవటం
- అంతరాయం కలుగుతున్నకొద్దీ, సంకల్పాన్ని దృఢత్వం చేసుకుంటూ పోవాలి
- ఎంత కష్టపడుతున్నావో చెప్పకు, ఎంత పని పూర్తి అయిందో చెప్పు
- కలలనేవి నిద్రలో వచ్చేవి కావు, నిద్ర పట్టకుండా చేసేవి
- చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్నిస్తుంది
- ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది, నీలో ఎంత ధైర్యముందో
Final Words
The above given inspirational quotes in Telugu will definitely motivate us if we have a look and try to understand it. Quotes can be copied easily but they come out after a huge experience. These Quotes are like teacher who gives knowledge, a friend who stands with, mother who cares and like the father who encourages. So Have a Quote.