KGF Powerfull Dialogues: KGF chapter 1 is the movie which doesn’t need any introduction. The name itself presents all the details, records of the movie. This kannada movie directed by Prashanth Neel starring Yash in lead role has set a record in Indian Film Industry. This movie Has blasted all the previous records and also on the way to break Bahubali 2 record. Every thing in KGF movie is Amazing, weather it is Cinematography, music, dialogues, screenplay, direction, acting and all.
READ: Inspirational Quotes in Telugu
Here are the 30 dialogues selected from the KGF Chapter 1. Almost Every Conversation in the movie was like a Powerful Dialogue with mass loading. Dialogues have made this Picture Unique among all Movies. Dialogues in this movie were written by Prashanth Neel, Chandramouli M and Vinay Shivangi.
KGF 1 Powerful Dialogues
1) ఊరికే చరిత్ర సృష్టించలేము. అలా అని చరిత్రను ప్లాన్ వేసి బ్లూప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పు రవ్వ.
2) నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు. కాని చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజు లాగా, పెద్ద శ్రీమంతుడిగా చచ్చిపోవాలి.
3) ప్రపంచంలో తల్లికి మించిన యోధులెవరు లేరు
4) చిల్లర కావాలంటే చెయ్యి చాపాలి. అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి.
5) పోలీసులు విజిల్ వేసి పట్టుకున్న క్రిమినల్ని, జనాలు విజిల్ వేసి రాజాని చేసారు.
6) నా రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా..!
7) అందరు డబ్బులు ఉంటే హాయిగా బతకవచ్చు అనుకుంటారు. అయితే డబ్బులు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవ్వదని ఎవరూ ఆలోచించరు.
8) చట్టం చేతికి ఉంగరం తొడిగా, అది షేక్ హ్యాండ్ ఇస్తుంది. సలాము కొడుతుంది.
9) రక్తపు వాసనకి పిరానా చేపలన్నీ ఒక చోట చేరాయి. అయితే ఆ చేపలకు తెలియదు, ఆ రక్తం వాటిని వేటాడే తిమింగలానిదే అని.
10) నా జర్నీ లో చాలామంది కిలాడీలని చూసా. కిల్ లేడీ ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్న.
11) స్వార్ధంతో పరుగులు తీసే ప్రపంచం, ఎవరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి.
12)వేరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు. వాళ్ళు నీకన్నా గొప్పోళ్ళు కారు.
13) ఊరు చూడటానికి వచ్చినోడు ఊరు తెలుసుకుంటాడు. ఊరు ఏలటానికి వచ్చినోడు వాడి గురించి ఊరుకి తెలిసేలా చేస్తాడు.
14) ట్రిగ్గర్ మీద వేలు పెట్టిన ప్రతోడు షూటర్ కాదు. అమ్మాయి మీద చెయ్యి వేసిన ప్రతోడు మగాడు కాదు.
15) ప్రతి సినిమాలో ఒకడుంటాడు అంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది.
హీరో నా..??
కాదు, విలన్..!!
16) గ్యాంగ్ తో వచ్చే వాడు గ్యాంగ్స్టర్. కానీ అతనొక్కడే వస్తాడు, Monster !
17)పోస్ట్ వచ్చేది లెటర్ మీద వున్నా అడ్రసును బట్టి కాదు, అడ్రస్ మీద వుండే ల్యాండ్ మార్క్ ని బట్టి. ఈ ల్యాండ్ మార్క్ కి పిన్ కోడే కాదు, స్టాంప్ కూడా అవసరంలా.
18)నా అర్హత ఏమిటి అనేది నన్ను ప్రేమించిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అర్ధం కాదు.
19)ఎవడురా జనాన్ని కొట్టి డాన్ అయ్యాను అని అంది. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే.
20) గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జన కన్నాభయంకరంగ ఉంటుంది..!
21) కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు. ముందు ఎవడు కింద పడిపోయాడన్నది లెక్కలోకి వస్తుంది.
22) పవర్ ఉంటేనే డబ్బులు..!!
23) జీవితంలో భయముండాలి. ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు. మన ఎదుటోడిదయి ఉండాలి.
24 ) కాల్చే మంటను ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుమజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుడిని ఎదురించిన రాముడిలా, జమదగ్ని కోపాన్ని మించి, సర్వమూ తాననుకునే పరమాత్మని ప్రశ్నిచ్చే, పిడుగులా గర్జించే ఒక ధీరుడు వస్తున్నాడు.
25) నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే నువ్వొక్కడివే గెలుస్తావ్. అదే ముందు ఉన్నవని నీ వెనుకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు.
26 ) Powerful people come from powerful places..!
27 ) If you think you are bad, I am your dad.
28) క్యా చాహియే తెరెకో..?
దునియా…!
29) ఈడ స్వర్గం నరకం లేవు. మంచి చెడులు లేవు. నమ్మకాలూ కూడా లేవు. భావోద్వేగానికి లొంగిపోకు. ఈడా ఆటికి విలువ లేదు. గుండెల్ని రాయి చేసుకున్నోడికి ఇవన్నీ వుండవు.
30) బెదిరి అదిరి చెదిరి పోయే సుక్కల్లో సందమామ లాగా, ఆకాశం చిరి అంచుల్లో దాక్కుని కూర్చున్నప్పుడు, జ్వాల కన్నది ఒక జ్వాలా పుత్రుడిని.
KGF Chapter 2 Dialogues
KGF fans are awaiting for the Chapter 2 movie. There are Huge Expectations on coming chapter 2 dialogues of this movie. Though chapter 2 Teaser was out, there was only one dialogue, i.e. “History tells us, Powerful People come from Powerful Places, But History was wrong, Powerful People make places Powerful”
.
.
.